గంజాయి బదులు టాబ్లెట్ల మత్తు… యువత జీవితాలు నాశనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వినియోగంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో, యువత మత్తు కోసం మెడికల్ షాపుల్లో సులభంగా లభ్యమయ్యే టాబ్లెట్ల వైపు మళ్లుతోంది. ట్రమాడాల్, అల్ప్రజోలం టాపెంటాడాల్, డయాజిపామ్, మిడాజోలామ్, పెంటాజోసిన్, సెట్రిజిన్...

